మ‌హిళ‌ల‌కు భారీ షాక్‌

గురువారం ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా నేడు భారీగా పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2023 1:56 AM GMT
Today Gold Rate, Today Gold price

న‌గ‌లు కొంటున్న మ‌హిళ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. నిన్న ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా నేడు పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.53,550 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,420 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,570

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.58,420

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550, 24 క్యారెట్ల ధర రూ.58,420

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story