భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న కాస్త ఊర‌ట నిచ్చిన బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2023 1:39 AM GMT
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న కాస్త ఊర‌ట నిచ్చిన బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.660 మేర పెరిగింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,330 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,380

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,330

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల ధర రూ.60,330

Next Story