మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌

దేశంలోని కీల‌క ప్రాంతాల్లో ప‌సిడి ధ‌ర‌లు త‌గ్గాయి. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.300 త‌గ్గింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 7:33 AM IST
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్లప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు. దేశంలోని కీల‌క ప్రాంతాల్లో ప‌సిడి ధ‌ర‌లు త‌గ్గాయి. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.300 త‌గ్గింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,700 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,380

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.59,670

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000, 24 క్యారెట్ల ధర రూ.59,670

Next Story