పసిడి కొనుగోలుదారులకు ఊరట
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధర స్థిరంగా ఉంది
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 7:22 AM ISTప్రతీకాత్మక చిత్రం
మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే వాటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధర స్థిరంగా ఉంది. ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,150
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000
గమనిక : ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది