ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

నేడు బంగారం ధ‌ర పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 2:22 AM GMT
ఈ రోజు బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

గ‌త వారం, ప‌ది రోజులు త‌గ్గుతూ వ‌స్తున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. నేడు ప‌సిడి ధ‌ర పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 పెరిగింది. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌, ర‌వాణా, మొద‌ల‌గు అంశాల కార‌ణంగా పెరుగుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,270

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,170

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,120

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల ధర రూ.56,120

Next Story