మ‌హిళ‌ల‌కు షాక్‌

Gold Price on January 5th.కొనుగోలుదారుల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 2:03 AM GMT
మ‌హిళ‌ల‌కు షాక్‌

కొనుగోలుదారుల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,140

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,750

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల ధర రూ.55,750

Next Story