పసిడి కొనుగోలుదారులకు భారీ షాక్
Gold price on January 4th.పసిడి కొనుగోలుదారులకు బంగారం ధర షాకిచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 2:06 AM GMTపసిడి కొనుగోలుదారులకు బంగారం ధర షాకిచ్చింది. నిన్న పసిడి ధర తగ్గగా నేడు పెరిగింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.500 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,730
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,660
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల ధర రూ.55,580