ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

Gold price on January 3rd.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2023 2:17 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి పెరిగితే మ‌రోసారి త‌గ్గుతూ ఉంటుంది. అందుకునే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. మంగ‌ళ‌వారం ప‌సిడి ధ‌ర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.160 త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,040

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల ధర రూ.55,040

Next Story