కొత్త సంవత్స‌రం తొలి రోజే మ‌హిళ‌ల‌కు భారీ షాక్‌

Gold price on January 1st.మ‌న దేశంలోని మ‌హిళ‌లు బంగారాన్ని అమితంగా ఇష్ట‌ప‌డుతారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2023 8:06 AM IST
కొత్త సంవత్స‌రం తొలి రోజే మ‌హిళ‌ల‌కు భారీ షాక్‌

ఇత‌ర దేశాల‌లోని వారితో పోలిస్తే మ‌న దేశంలోని మ‌హిళ‌లు బంగారాన్ని అమితంగా ఇష్ట‌ప‌డుతారు. శుభకార్యం ఏదైనా స‌రే బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. అయితే.. నూత‌న సంవ‌త్స‌రం తొలి రోజునే మ‌హిళ‌ల‌కు బంగారం ధ‌ర షాకిచ్చింది. ఆదివారం ప‌సిడి ధ‌ర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.250 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,250

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,200

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల ధర రూ.55,200

Next Story