ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభవార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి. గ‌త తొమ్మిది రోజులుగా ధ‌ర త‌గ్గ‌డ‌మో లేదంటే స్థిరంగా ఉండ‌డ‌మో జ‌రుగుతూ ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 2:09 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభవార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి. గ‌త తొమ్మిది రోజులుగా ధ‌ర త‌గ్గ‌డ‌మో లేదంటే స్థిరంగా ఉండ‌డ‌మో జ‌రుగుతూ ఉంది. నేడు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. మంగ‌ళ‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, 24 క్యారెట్ల ధ‌ర రూ.160 త‌గ్గింది. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌, ర‌వాణా, మొద‌ల‌గు అంశాల కార‌ణంగా త‌గ్గుద‌ల్లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,020గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,020

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,170

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,740

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,020

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,020

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,020

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,020

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350, 24 క్యారెట్ల ధర రూ.56,020

Next Story