శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
గతవారం రోజులుగా బంగారం ధర దిగివస్తోంది. ఆదివారం రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 2:01 AM GMTకొద్ది రోజులు క్రితం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది. 10 గ్రాముల పసిడి ధర పై శనివారం రూ.100 తగ్గగా నేడు ఆదివారం రూ.200 నుంచి 330 వరకు తగ్గింది. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, రవాణా, మొదలగు అంశాలపై తగ్గుదల ఆధారపడి ఉంటుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,330
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,840
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,230
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500, 24 క్యారెట్ల ధర రూ.56,180