మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. సందర్భం ఏదైనా సరే కానివ్వండి బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. గత కొన్ని రోజులుగా పసిడి ధర దిగివస్తోంది. శనివారం కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర పై రూ.100 తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,610
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700, 24 క్యారెట్ల ధర రూ.56,510