గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2023 2:23 AM GMT
గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. నిన్న ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉండ‌గా నేడు త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.200 త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే డిమాండ్‌, స‌ర‌ఫ‌రా మొద‌ల‌గు అంశాల వ‌ల్ల త‌గ్గుద‌ల్ల‌లో స్వ‌ల్ప తేడాలు ఉంటాయి. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,610

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,510

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల ధర రూ.56,510

Next Story