నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. బంగారం ధర ప్రతి రోజు మారుతూ ఉంటుంది. వాటి ధరలపైఎల్లప్పుడూ ఓ కన్నేసిఉంచాలి
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 2:08 AM GMTఈ రోజు బంగారం ధర
పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకునే పసిడి కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర రూ.100 తగ్గగా నేడు స్థిరంగా ఉంది. గురువారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల ధర రూ.56,730