మళ్లీ షాకిచ్చిన పసిడి
Gold Price on December 31st.బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2022 2:24 AM GMTబంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. నిన్న పసిడి ధర తగ్గగా నేడు పెరిగింది. శనివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,080
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,790
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,980
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350, 24 క్యారెట్ల ధర రూ.54,930