మగువ‌ల‌కు షాక్‌..

Gold price on December 29th.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 2:25 AM GMT
మగువ‌ల‌కు షాక్‌..

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడు ఓ క‌న్నేసి ఉంచుతారు. నిన్న ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉండ‌గా నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.200 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,710 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,860

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,710

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,690

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,710

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,760

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,710

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,710

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,710

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150, 24 క్యారెట్ల ధర రూ.54,710

Next Story