నిన్న త‌గ్గింది.. నేడు పెరిగింది

Gold Price on December 25th.నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులుచోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 2:33 AM GMT
నిన్న త‌గ్గింది.. నేడు పెరిగింది

నిత్యం ప‌సిడి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే ప‌సిడి కొనుగోలు దారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతారు. నిన్న ప‌సిడి ధ‌ర రూ.550 వ‌ర‌కు త‌గ్గగా నేడు పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,410

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,380

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల ధర రూ.54,380

Next Story