అయ్యో.. మళ్లీ పెరిగిన పసిడి ధర.. ఎంతంటే?

దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్వల్పంగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర ఏకంగా రూ.

By అంజి  Published on  9 May 2023 1:30 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

అయ్యో.. మళ్లీ పెరిగిన పసిడి ధర.. ఎంతంటే? 

దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్వల్పంగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర ఏకంగా రూ.110 పెరిగి.. రూ.56,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.120 పెరిగి రూ. 61,750గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.78,100గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,900

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,290

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.61,750

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750

వెండి కూడా..

మార్కెట్‍లో మంగళవారం నాడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. రూ.77,770గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..82,700 పలుకుతోంది. ఢిల్లీ, కోల్​కతాలో వెండి ధర రూ.​ 78,100గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story