భయపెడుతున్న బంగారం.. మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు భారీగా పెరిగాయి. నిన్న కూడా బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసింది. నేడు 10 గ్రాముల
By అంజి Published on 5 May 2023 1:30 AM GMTభయపెడుతున్న బంగారం.. మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు భారీగా పెరిగాయి. నిన్న కూడా బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసింది. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర ఏకంగా రూ.500 పెరిగి.. రూ.57,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.540 పెరిగి రూ. 62,180గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్లో నేడు వెండి ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.77,100గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690
- అహ్మదాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
వెండి కూడా..
మార్కెట్లో శుక్రవారం వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.300 పెరిగి.. రూ.77,100గా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ..82,800 పలుకుతోంది. ఢిల్లీ, కోల్కతాలో వెండి ధర రూ. 77,100గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.