గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు

దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.150 దిగొచ్చి

By అంజి  Published on  2 May 2023 1:30 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు

24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.170 తగ్గి.. రూ. 60,760గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,07,600గా ఉంది. ఇక దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.76,000గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810

- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,760

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760

వెండి కూడా..

మార్కెట్‍లో మంగళవారం వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి.. రూ.76,000గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..80,200 పలుకుతోంది. ఢిల్లీ, కోల్​కతాలో వెండి ధర రూ.​ 76,000గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story