మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు భారీగా తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.450 దిగొచ్చి రూ.55,800 వద్ద కొనసాగుతోంది.
By అంజి Published on 26 May 2023 1:30 AM GMTమహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు భారీగా తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.450 దిగొచ్చి రూ.55,800 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.490 తగ్గి రూ. 60,870గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్లో నేడు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.73,050గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
వెండి కూడా..
మార్కెట్లో శుక్రవారం నాడు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.73,050గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..76,500 పలుకుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్‌ల్లో కిలో వెండి రేటు రూ.73,050గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.