గుడ్‌న్యూస్‌.. మరింత దిగొచ్చిన పసిడి.. వెండి కూడా.. నేటి ధరలివే

దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.200 తగ్గి రూ.56,100 వద్ద కొనసాగుతోంది.

By అంజి  Published on  19 May 2023 1:30 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

గుడ్‌న్యూస్‌.. మరింత దిగొచ్చిన పసిడి.. వెండి కూడా.. నేటి ధరలివే

దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు మరింత తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.200 తగ్గి రూ.56,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.220 తగ్గి రూ. 61,200గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.74,500గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,350

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.61,200

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,1000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200

వెండి కూడా..

మార్కెట్‍లో శుక్రవారం నాడు కూడా వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. రూ.74,500గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..78,100 పలుకుతోంది. ఢిల్లీ, కోల్​కతాలో వెండి ధర రూ.​ 74,500గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story