బంగారు ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధర

దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.400 పెరిగి రూ.55,850 వద్ద

By అంజి  Published on  1 Jun 2023 3:00 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

బంగారు ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధర

దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.400 పెరిగి రూ.55,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.440 పెరిగి రూ. 60,930గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.72,800గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,580

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980

-అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,980

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

వెండి కూడా..

మార్కెట్‍లో గురువారం నాడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.72,800గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..76,800 పలుకుతోంది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్‍ల్లో కిలో వెండి రేటు రూ.72,800గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story