మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

దేశంలో పసిడి ధరలు ఆదివారం నాడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.100 పెరిగి.. రూ.55,850 వద్ద

By అంజి  Published on  30 April 2023 1:30 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

దేశంలో పసిడి ధరలు ఆదివారం నాడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.100 పెరిగి.. రూ.55,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.110 పెరిగి.. రూ. 60,930గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ.1,100 పెరిగి.. రూ. 6,09,300గా ఉంది. అయితే దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,200గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,930

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,330, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,440

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980

- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,930

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

వెండి కూడా..

మార్కెట్‍లో ఆదివారం వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,200గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..80,400 పలుకుతోంది. ఢిల్లీ, కోల్​కతాలో వెండి ధర రూ.​ 76,400గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story