Gold and silver rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.55,950 వద్ద కొనసాగుతోంది.
By అంజి Published on 28 April 2023 1:14 AM GMTGold and silver rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.55,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 61,040గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,10,400గా ఉంది. అయితే దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040
వెండి కూడా..
మార్కెట్‍లో శుక్రవారం వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..80,200పలుకుతోంది. ఢిల్లీ, కోల్‌కతాలో వెండి ధర రూ. 76,500గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.