పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో బుధవారం నాడు పసిడి ధరలు పెరిగాయి.
By అంజి Published on 26 April 2023 1:46 AM GMTపెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో బుధవారం నాడు పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.200కి పెరిగి బుధవారం ఉదయం సమయానికి రూ.55,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.220 పెరిగి.. రూ. 60,930గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి రూ.300 పెరిగి.. ధర రూ.76,700గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980
- అనంతపురంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930
వెండి కూడా..
మార్కెట్‍లో బుధవారం వెండి ధర పెరిగింది. కిలో వెండి రూ.300 పెరిగి.. ధర రూ.76,700గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..80,700పలుకుతోంది. వెండి ధర ఢిల్లీ, కోల్‌కతాలో రూ. 76,700గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.