Gold Rates: స్వల్పంగా తగ్గిన పసిడి.. స్థిరంగా వెండి.. నేటి ధరలివే.!

దేశంలో సోమవారం నాడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.30 దిగొచ్చి

By అంజి  Published on  24 April 2023 1:03 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

Gold Rates: స్వల్పంగా తగ్గిన పసిడి.. స్థిరంగా వెండి.. నేటి ధరలివే.!

దేశంలో సోమవారం నాడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.30 దిగొచ్చి శుక్రవారం ఉదయం సమయానికి రూ.55,720 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.30 తగ్గి.. రూ. 60,790గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,900గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,940

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,840

- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,790

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790

వెండి కూడా..

దేశంలో వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ. 76,900గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..80,400పలుకుతోంది. వెండి ధర ఢిల్లీ, కోల్​కతాలో రూ.​ 76,900గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story