Gold Rates: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
పసిడి, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఆదివారం నాడు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.300
By అంజి Published on 23 April 2023 6:52 AM ISTGold Rates: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
పసిడి, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఆదివారం నాడు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.300 దిగొచ్చి శుక్రవారం ఉదయం సమయానికి రూ.55,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 330 తగ్గి.. రూ. 60,820గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ.76,900కు చేరింది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ. 76,900కు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..80,400పలుకుతోంది. వెండి ధర ఢిల్లీ, కోల్‌కతాలో రూ. 76,900గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.