Gold Rates: మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

ప‌సిడి, వెండి కొనుగోలుదారుల‌కు శుభవార్త. శుక్రవారం నాడు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర

By అంజి  Published on  21 April 2023 1:03 AM GMT
Gold Rate Today,Gold Price,Telugu News,Business, Silver Rate

Gold Rates: మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

ప‌సిడి, వెండి కొనుగోలుదారుల‌కు శుభవార్త. శుక్రవారం నాడు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర రూ.200 దిగొచ్చి శుక్రవారం ఉదయం సమయానికి రూ.55,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 220 తగ్గి.. రూ. 60,930గా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి.. రూ.77,400కు చేరింది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980

- పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.60,930

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గి.. రూ. 77,400కు చేరుకుంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..81,000పలుకుతోంది. వెండి ధర ఢిల్లీ, కోల్​కతాలో రూ.​ 77,600గా ఉంది.

గమనిక : ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story