Gold and silver rates: నేటి బంగారం, వెండి ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
పసిడి, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం
By అంజి Published on 18 April 2023 1:12 AM GMTGold and silver rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.55,940 వద్ద కొనసాగుతోంది. సోమవారం కూడా మార్కెట్లో ఇద ధర ఉంది. ఇక 100 గ్రాముల1(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,59,400గా ఉంది. 1 గ్రామ్ బంగారం ప్రస్తుతం రూ. 5,594గా ఉంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 61,030గా కొనసాగుతోంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడూ వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,090, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,180
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,080
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940, 24 క్యారెట్ల ధర రూ.61,030
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 7,850గా ఉంది. కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 81,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 78,500.. బెంగళూరులో రూ. 81,500గా ఉంది.
గమనిక : ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.