మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold and silver price today at hyderabad.బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు
By తోట వంశీ కుమార్ Published on 18 March 2021 6:34 PM ISTNext Story
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తుండగా, తాజాగా గురువారం 10 గ్రాముల ధరపై రూ.320 పెరిగింది.
గురువారం సాయంత్రం 6 గంటలకు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.
వెండి ధరలు (కిలోకు) :
ఢిల్లీలో రూ. 67,700
హైదరాబాద్‌లో రూ.72,500
ముంబైలో రూ.67,700
బెంగళూరులో రూ.67,700
చెన్నైలో రూ.72,500
కేరళలో రూ.67,700
కోల్‌కతాలో రూ.67,700