షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

Daily horoscope for 10-02-2023.ప‌సిడి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు షాకిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2023 1:57 AM GMT
షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు షాకిస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ ఉండ‌గా నిన్న కాస్త ఊర‌ట నిచ్చాయి. గురువారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. అయితే.. నేడు స్వ‌ల్పంగా పెరిగింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.150 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,860

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,640

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,760

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,710

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల ధర రూ.57,710

Next Story