పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా

Daily horoscope for 09-02-2023.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2023 1:53 AM GMT
పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. ప‌సిడి కొనుగోలుదారుల‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు ధ‌ర స్థిరంగా ఉంది. గురువారం బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,720

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.57,550

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల ధర రూ.57,550

Next Story