హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. 23 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

కమిటీ సభ్యుల వివరాలు:

ఉపాధ్యక్షులు: విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి

ప్రధాన కార్యదర్శులు:

ప్రేమేందర్‌రెడ్డి

దుగ్యాల ప్రదీప్‌ కుమార్

బండారు శృతి

మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు:

రఘునందన్‌రావు

ప్రకాశ్‌రెడ్డి

శ్రీనివాస్‌గౌడ్‌

బొమ్మ జయశ్రీ

పల్లె గంగారెడ్డి

కుంజా సత్యవతి

మాధవి

ఉమారాణి

ట్రెజరర్‌:

బండారి శాంతికుమార్‌

బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)

ఆఫీస్‌ సెక్రటరీ:

ఉమా శంకర్‌

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.