గుంటూరు జిల్లా బాపట్లోని ఆచంట రంగనాయకులు నగర్‌లో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెడ్ జోన్ పరిధిలోని ఇళ్ల గేట్లకు వాలంటీర్లు తాళాలు వేశారు. ఇంటికే నిత్యావసరాలు, మందులు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నారు.