ఆన్‌లైన్ కేటుగాళ్లు: మోసపోయిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు
దేశంలో మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో కేటుగాళ్లు కొందరికి వల వేసి నిలువునా మోసగిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ కేటుగాళ్లు ఏకంగా దేశ మాజీ...
By సుభాష్ Published on 29 Jun 2020 10:09 AM IST
2కి.మీ దాటి వెళ్లకండి.. వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాస్తోంది. ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా కేసులకు అంతే లేదు. రోజురోజుకు...
By సుభాష్ Published on 29 Jun 2020 8:43 AM IST
ఏపీలో కొత్త జిల్లాలు: త్వరలో 25 జిల్లాలుగా ఏపీ రాష్ట్రం..! ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం !
ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు...
By సుభాష్ Published on 28 Jun 2020 3:14 PM IST
హైదరాబాద్: 9 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు.. గ్యాంగ్‌రేప్ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్ రేప్ కేసులు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదరల్ని ఫ్రెండ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడిన బావకు, మరొకరికి జైలు శిక్ష పడింది....
By సుభాష్ Published on 27 Jun 2020 9:47 PM IST
ఏపీ: రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్
ఏపీలోకరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత టెన్షన్ మొదలైంది. ఇప్పటి కేసు సంఖ్య పెరుగుతుండటంతో అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో...
By సుభాష్ Published on 27 Jun 2020 4:47 PM IST
న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. వారికి కరోనా పాజిటివ్.. తల్లిదండ్రులకు నెగిటివ్‌కరోనా వైరస్..ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుట్టేస్తుంటుంది. శత్రువు...
By సుభాష్ Published on 27 Jun 2020 4:20 PM IST
ఘోర ప్రమాదం: డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న...
By సుభాష్ Published on 27 Jun 2020 3:59 PM IST
భర్త బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య
కొన్ని కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి నమ్మాలా..? వద్దా..? అనే రీతిలో ఉంటాయి. సాధారణంగా అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. అనుమానంతో చిత్ర...
By సుభాష్ Published on 27 Jun 2020 3:06 PM IST
మీడియాపై మండిపడ్డ రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తనపై వచ్చే రుమర్స్, వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తప్పుడు...
By సుభాష్ Published on 27 Jun 2020 2:22 PM IST
దాసరి ఇంట్లో భగ్గుమంటున్న ఆస్తి వివాదాలు
దివంగత దిగ్గజం దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులైన ప్రభు, అరుణ్‌ల మధ్య ఆస్తుల గొడవ పెరిగిపోతోంది. అయితే ఇటీవల...
By సుభాష్ Published on 27 Jun 2020 1:19 PM IST
ఇంత దారుణమా.. అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్
కరోనా మహమ్మారి చేస్తున్న దారుణం అంతా.. ఇంతా కాదు. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి...
By సుభాష్ Published on 27 Jun 2020 12:03 PM IST
జులై 31 వరకు పాఠశాలలు మూత: డిప్యూటీ సీఎం
కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులకు శాపంగా మారింది. ఈ వైరస్ వల్ల సామాన్యుల నుంచి విద్యార్థులు, వ్యాపారస్థులు, ప్రతి ఒక్కరిపై ప్రభావం తీవ్ర స్థాయిలో...
By సుభాష్ Published on 27 Jun 2020 10:55 AM IST