న్యూస్‌మీటర్ తెలుగు


    fact check,  rohingya muslims,  sadhus,  meerut,
    నిజమెంత: రోహింగ్యా ముస్లింలు సాధువుల్లా నటిస్తూ పోలీసులకు పట్టుబడ్డారా?

    మీరట్‌లో సాధువులుగా మారువేషంలో ఉన్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలను పట్టుకున్నారనే వాదనతో ఓ వీడియో వైరల్‌గా మారింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 July 2024 9:00 AM IST


    Hyderabad, arrest, kidnap, IT company, salaries
    Hyderabad: జీతాలు చెల్లించడం లేదని.. ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిని కిడ్నాప్‌.. 8 మంది అరెస్ట్‌

    ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్న ఆరోపణతో ఇక్కడి ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిపై దాడి చేసి అపహరించిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 July 2024 10:30 AM IST


    FactCheck : ఎన్నికల్లో ఓడిపోయాక స్మృతి ఇరానీ కుర్కురే కొనుక్కోడానికి స్వయంగా షాప్ కు వెళ్ళారా.?
    FactCheck : ఎన్నికల్లో ఓడిపోయాక స్మృతి ఇరానీ కుర్కురే కొనుక్కోడానికి స్వయంగా షాప్ కు వెళ్ళారా.?

    ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, స్మృతి ఇరానీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 July 2024 9:00 PM IST


    NewsMeterFactCheck, Mumbai, floods,rains
    నిజమెంత: ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలిదిగా షేర్ చేశారు

    ముంబైలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల సమయంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 July 2024 4:30 PM IST


    FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు
    FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు

    ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేయగా, మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 July 2024 1:30 PM IST


    సందీప్ కిషన్‌ వివాహ భోజనంబులో ‘గడువు ముగిసిన’ బియ్యం
    సందీప్ కిషన్‌ వివాహ భోజనంబులో ‘గడువు ముగిసిన’ బియ్యం

    టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు చెందిన 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) టాస్క్ ఫోర్స్...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 July 2024 3:30 PM IST


    Hanamkonda, Akshara Chit Funds, low quality flat
    Hanamkonda: అక్షర చిట్ ఫండ్స్ .. ఎంతలా నమ్మించి మోసం చేశారంటే?

    హన్మకొండకు చెందిన అక్షర చిట్ ఫండ్స్ ద్వారా మోసపోయిన వారిలో ఎం.నరేంద్ర (పేరు మార్చబడింది) కూడా ఉన్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 July 2024 11:15 AM IST


    Telugu YouTubers, obscene videos, minors, obscene content
    మైనర్లతో అసభ్యకరమైన వీడియోలు.. బాగా డబ్బులు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్లు వీరే

    చాలా మంది తెలుగు యూట్యూబ్ వ్లాగర్‌లు అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేస్తూ ఇదే ఎంటర్టైన్మెంట్ అని చెడును ప్రమోట్ చేస్తున్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 July 2024 4:00 PM IST


    jammu Kashmir, army,    revenge, kathua attack,
    ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం: భారత సైన్యం

    ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం తెలిపింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 July 2024 2:00 PM IST


    fact check, viral video,  pm modi,
    నిజమెంత: పేదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారా?

    ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 July 2024 12:15 PM IST


    viral flu cases,  Hyderabad, health,
    హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్‌ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే?

    హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 July 2024 10:45 AM IST


    attack, Karnataka, school boy,  girl,
    స్కూల్ లో బాలికతో మాట్లాడాడు.. అతడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

    పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు ఓ అబ్బాయిపై ఓ గ్యాంగ్ దాడి చేసిన సంఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో చోటు చేసుకుంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 July 2024 9:30 AM IST


    Share it