అవమానించారా లేక అనుమానించారా.. స్మిత సబర్వాల్ ట్వీట్ పై విమర్శలు
వికలాంగులను (పిడబ్ల్యుడి) సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకోవడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తూ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 July 2024 11:13 AM IST
నిజమెంత: ఓ విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసిన వీడియో భారతదేశంలోని మదర్సాలో చోటు చేసుకుందా?
నీలిరంగు కుర్తా పైజామా ధరించిన చిన్నారి కాళ్లను తాడుతో కట్టి తలకిందులుగా వేలాడదీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2024 10:00 AM IST
నిజమెంత: తెలంగాణలోని వరంగల్ లో ఓ రెస్టారెంట్ లో మూత్రం పోసిన ఆహారపదార్థాలను వండుతున్నారనే వాదనలో నిజం లేదు
వరంగల్‌లో ఓ ముస్లిం వ్యక్తి గులాబ్ జామూన్ లాంటి పదార్థంపై మూత్ర విసర్జన చేశారనే వాదనతో వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2024 9:30 AM IST
వైసీపీ కేడర్ అప్పుడే యాక్టివేట్ అయిందా?
ఎన్నికలు అయిపోయాక.. ఘోర ఓటమిలో నుండి వైసీపీ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అందరూ అనుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 9:30 PM IST
Hyderabad: రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్
నలుగురు డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు పోలీసులు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 7:14 PM IST
బలవుతుంది కార్యకర్తలేనా.. ఎండ్ కార్డు పడేది ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బలమైన రెండు పార్టీలు ఉంటాయి. వాటిలో ఒకటి అధికారంలో ఉంటే మరొకటి ప్రతి పక్షం.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 5:00 PM IST
ఆ విషయంలో విమర్శలు వస్తున్నాయి.. జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే!!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఏ విషయాన్ని కూడా చెప్పలేడనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 3:27 PM IST
ఇంజమామ్ ఆరోపణలపై ఎదురుదాడికి దిగిన షమీ
టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ సూపర్ 8 మ్యాచ్ తర్వాత ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 2:53 PM IST
'31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు': ప్రధాని మోదీకి ఎస్‌వోఎస్ పంపిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2024 11:37 AM IST
Hyderabad: విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసకుంది. విద్యుత్తు ఉద్యోగిపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2024 10:15 AM IST
నిజమెంత: రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా 'ఇండియా.. ఇండియా' అంటూ నినాదాలు చేశారా?
రిపబ్లికన్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను అధికారికంగా ఎన్నుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 July 2024 8:49 AM IST
నిజమెంత: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత హిందువులను భారతదేశం విడిచి వెళ్లమని మౌలానా మదానీ కోరలేదు
మాజీ రాజ్యసభ సభ్యుడు, జమియత్ ఉలమా-ఐ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 July 2024 10:00 AM IST