నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Jharkhand, girl raped by boy, hostage, Crime
    బాలికపై బాలుడు అత్యాచారం.. 2 రోజులు బంధించి మరీ..

    గత వారం జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లాలో ఒక మైనర్ బాలికపై ఒక బాలుడు అత్యాచారం చేసి, రెండు రోజులు బందీగా ఉంచాడని పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 22 July 2025 7:08 AM IST


    CM Revanth, criminal cases, fertilizer shortage, Telangana
    'ఎరువుల కొరత సృష్టిస్తే క్రిమినల్‌ కేసులు'.. సీఎం రేవంత్‌ ఆదేశం

    తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర...

    By అంజి  Published on 22 July 2025 6:50 AM IST


    Vice President, Jagdeep Dhankhar, resign, Monsoon Session, cites health
    సంచలనం నిర్ణయం.. ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ రాజీనామా

    ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

    By అంజి  Published on 22 July 2025 6:37 AM IST


    CM Chandrababu Naidu, Green Hydrogen Valley Amaravati, Declaration, APnews
    గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు

    గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

    By అంజి  Published on 21 July 2025 1:30 PM IST


    Pawan Kalyan, Hari Hara Veeramallu, Tollywood
    సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్‌ కల్యాణ్‌

    పోడియం లేకపోతే మాట్లాడటం కష్టంగా ఉందని 'హరి హర వీరమల్లు' సినిమా ప్రెస్‌మీట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

    By అంజి  Published on 21 July 2025 12:40 PM IST


    2006 Mumbai train blasts, 12 convicts,  acquitted, Bombay High Court
    ముంబై పేలుళ్ల కేసు.. 19 ఏళ్ల తర్వాత 12 మంది నిర్దోషులుగా విడుదల

    జులై 11, 2006న ముంబై లోకల్‌ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో 19 ఏళ్ల తర్వాత నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసులో 12 మందిని నిర్దోషులని బాంబే...

    By అంజి  Published on 21 July 2025 12:07 PM IST


    Monsoon session, victory, soldiers , Operation Sindoor, PM Modi
    వర్షాకాల సమావేశాలు ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని జరుపుకుంటాయి: ప్రధాని మోదీ

    ఆపరేషన్ సింధూర్‌లో సైనికుల విజయాన్ని జరుపుకునేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుపుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు .

    By అంజి  Published on 21 July 2025 11:22 AM IST


    Tamil Nadu, Wife kills husband, mixing poison in sambar, Crime
    మరో ఘోరం.. భర్తను చంపిన భార్య.. సాంబారులో విషం కలిపి..

    తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో భార్య. జిల్లాలోని అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో ఈ దారుణం జరిగింది.

    By అంజి  Published on 21 July 2025 10:40 AM IST


    Hindus, beg, funds, festivals, Union Minister Bandi Sanjay
    పండుగలకు హిందువులు నిధులు అడుక్కోవాల్సి వస్తోంది: బండి సంజయ్‌

    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. హిందువులు దేవాలయాలకు, బోనాలు లాంటి పండుగలకు నిధుల కోసం అడుక్కోవాల్సి వస్తోందని...

    By అంజి  Published on 21 July 2025 10:00 AM IST


    Applications, recruitment, Assistant Professor vacancies, Telangana, Medical and Health Department
    Telangana: 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ మొదలు

    వైద్యశాఖలో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు...

    By అంజి  Published on 21 July 2025 9:15 AM IST


    Shashi Tharoor,Congress leader, K Muraleedharan, National news
    శశి థరూర్ ఇక మనలో ఒకడు కాదు: కాంగ్రెస్ సీనియర్‌ నేత

    ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్ ఆదివారం ఒక బాంబు పేల్చి..

    By అంజి  Published on 21 July 2025 8:26 AM IST


    Gururgam, Mother, drug-addict son, killed, Crime
    రూ.20 ఇవ్వలేదని.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

    హర్యానాలోని నుహ్‌లో మాదకద్రవ్యాలకు బానిసైన కొడుకు తన తల్లిని చంపేశాడు. రూ.20 ఇవ్వడానికి నిరాకరించడంతో 56 ఏళ్ల మహిళను కొడుకు హత్య చేశాడు.

    By అంజి  Published on 21 July 2025 8:00 AM IST


    Share it