విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2020 1:12 PM IST
విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. మంగళగిరి ,విద్యా ధరపురం మైలవరం ,ఆగిరిపల్లి తో పాటు దాదాపు 500 బస్సులు ప్రధాన మార్గాల్లో నడుస్తున్నాయి.

Next Story