భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మేకపాటి భేటీ అయ్యారు. "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఐటీడీసీ ముందుకొచ్చింది. 'హునర్ సె రోజ్ గర్' కార్యక్రమంలో భాగంగా పర్యాటక రంగంలో ఉద్యోగాలకు ఐటీడీసీ సిద్ధం. జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్ ని కలిసిన మంత్రి మేకపాటి. విశాఖపట్నంలోని అనకాపల్లిలో ఎన్టీపీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేసిన గురుదీప్ సింగ్
.