విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన.. హైడ్రోజన్ సల్పెడ్ అధిక మోతాదులో లీకడవడంతో..
By తోట వంశీ కుమార్ Published on : 1 July 2020 2:36 PM IST

విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం పరిధి పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందారు.
Next Story