మ‌రో లిస్ట్‌.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రక‌టించిన టీడీపీ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను కేటాయించ‌గా.

By Medi Samrat  Published on  29 March 2024 3:57 PM IST
మ‌రో లిస్ట్‌.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రక‌టించిన టీడీపీ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను కేటాయించ‌గా.. తాజాగా మ‌రో 4 ఎంపీ సీట్లకు, 9 అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.

ఎంపీ అభ్యర్థులు :

విజయనగరం-అప్పలనాయుడు,

ఒంగోలు-మాగుంట శ్రీనువాసులు రెడ్డి,

అనంతపూర్- అంబికా లక్ష్మీనారాయణ,

కడప-భూపేష్ రెడ్డి

ఎమ్మెల్యే అభ్యర్థులు :

భీమిలి-గంటా శ్రీనివాస్ రెడ్డి,

రాజంపేట-సుభ్రమణ్యం

చీపురుపల్లి-కళా వెంకట్రావు

గుంతకల్లు-గుమ్మనూరు జయరాం

కదిరి-కే.వెంకట ప్రసాద్

పాడేరు-వెంకట రమేష్

దర్శి-గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు వీరభద్రగౌడ్

అనంతరపురం అర్బన్-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

Next Story