దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివిగో.!

South central railways announced diwali special trains. దీపావళి పండగకు ఊరేళ్ల వారి కోసం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ 4న దీపావళి పండగ నేపథ్యంలో

By అంజి  Published on  24 Oct 2021 12:03 PM IST
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివిగో.!

దీపావళి పండగకు ఊరేళ్ల వారి కోసం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ 4న దీపావళి పండగ నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు. పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. విశాఖ - సికింద్రాబాద్‌, విశాఖ - తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది ఫొటోలో ఉన్నాయి.


Next Story