ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ఇన్‌చార్జీలు వీరే
BJP appointed incharges for municipal elections.ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.
By తోట వంశీ కుమార్ Published on
24 Feb 2021 7:25 AM GMT

ఏపీలో త్వరలో మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇన్‌చార్జ్‌లు, సమన్వయ కర్తలను నియమించింది.
ఉత్తరాంధ్ర - జీవీఎల్ నరసింహారావు, కె.హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్, రాజు, కాశీ విశ్వనాథరాజు
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు - సుజనా చౌదరి, చిన్నం రామకోటయ్య, అంబికా
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు - బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్ బాబు
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు - సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి
అనంతపురం, కర్నూలు జిల్లాలకు - టీజీ వెంకటేశ్, పార్థసారథి, వరదాపురం సూరి లకు బాధ్యతలు అప్పగించింది.
Next Story