ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

AP Govt Releases Entrance Tests Schedule. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ

By Medi Samrat  Published on  9 July 2021 8:08 PM IST
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్ లను నియమించిన వివరాలు తెలిపారు.

అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఇవి..

ఎంసెట్ - ఆగష్టు 19-25 - ఫ్రో. రామలింగరాజు చైర్మన్, ఫ్రో. వి. రవీంద్ర కన్వీనర్ - జేఎన్‌టీయూ కాకినాడ

ఈసెట్ - సెప్టెంబర్ 19 - ఫ్రో. జి. రంగనాధం చైర్మన్, ఫ్రో. సి. శశిధర్ కన్వీనర్ - జేఎన్‌టీయూ అనంతపురం

ఐసెట్ - సెప్టెంబర్ 17-18 - ఫ్రో. పివిజిడి ప్రసాదరెడ్డి చైర్మన్, ఫ్రో. జీ. శశిభూషణ్ రావు కన్వీనర్. ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం

పీజీ ఈసెట్ - సెప్టెంబర్ 27-30 - ఫ్రో. కే. రాజారెడ్డి చైర్మన్, ఫ్రో. ఆర్. సత్యనారాయణ కన్వీనర్, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి

లా సెట్ - సెప్టెంబర్ 22 - ఫ్రో. డి. జమున చైర్మన్, ఫ్రో. చంద్రకళ కన్వీనర్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి

ఎడ్‌ సెట్ - సెప్టెంబర్ 21 - ఫ్రో. ప్రసాదరెడ్డి చైర్మన్, ఫ్రో. వెంకటేశ్వరరావు కన్వీనర్‌, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం


Next Story