హిమజ లేటెస్ట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2020 1:29 PM IST
హిమజ లేటెస్ట్‌ ఫోటోలు

హిమజ.. తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానుల గుండెలను కొల్లగొడుతోన్న ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో తనదైన శైలితో ఆడుతూ.. అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో హిజమకు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ.. అభిమానులకు చేరువ అవుతోంది.

002

003

001

004

005

006

Next Story