ఏపీలో 108, 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభోత్సవ చిత్రమాలిక
By తోట వంశీ కుమార్ Published on
1 July 2020 10:35 AM GMT

ఏపీలో బుధవారం ముఖ్యమంత్రి జగన్ 108, 104 అంబులెన్స్ ను ప్రారంభించారు. ఒకేసారి 1088 వాహనాలను సీఎం జగన్ విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహానాలన్ని జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి.














Next Story