ఏపీలో 108, 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభోత్సవ చిత్రమాలిక
By తోట వంశీ కుమార్ Published on : 1 July 2020 4:05 PM IST

ఏపీలో బుధవారం ముఖ్యమంత్రి జగన్ 108, 104 అంబులెన్స్ ను ప్రారంభించారు. ఒకేసారి 1088 వాహనాలను సీఎం జగన్ విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహానాలన్ని జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి.














Next Story