అమ్మా.. డాడీని మరిచిపో.. డాడీ నాకొద్దు.. నెంబర్‌ డిలీట్‌ చేయ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 10:32 AM GMT
అమ్మా.. డాడీని మరిచిపో.. డాడీ నాకొద్దు.. నెంబర్‌ డిలీట్‌ చేయ్‌

అమ్మా డాడీని మరిచిపోమ్మా.. ఈ డాడీ నాకొద్దూ.. డాడీ నెంబర్ డిలీట్‌ చేయి.. అంటూ ఓ చిన్నారి తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసింది. నడిరోడ్డుపై కూర్చుని న్యాయం కోసం ఏడుస్తున్న తల్లితో చిన్నారి చెప్పిన మాటలు ఇవి. ఈఘటన తిరుపతి నగరం నడి బొడ్డున జరిగింది.

Next Story